×

మీలాదున్నబీ - ముస్లిం ల పండుగేనా? (తెలుగు)

తయారీ: ముహమ్మద్ అస్సాలెహ్ అల్ ఉతైమీన్

Description

ఈ వ్యాసంలో మీలాదున్నబీ జన్మదిన వేడుకలనే బిదాఅత్ ఆచరణలు ఎలా ముస్లింలలో ప్రవేశించాయో స్పష్టంగా తెలుపబడినది. ఇంకా ప్రజలను ఇటువంటి ఆచరణలను ఆరాధనలుగా ఎందుకు పరిగణించకూడదో తెలుపబడినది. ఇది ఎందుకని షిర్క్ అవుతుందో వివరించబడినది.

Download Book

معلومات المادة باللغة العربية