×
తయారీ: అబ్దుర్రహ్మాన్

ఖుర్ఆన్ అవతరణ ఉద్దేశ్యం ఏమిటి ? (తెలుగు)

ఈ వీడియోలో ఖుర్ఆన్ అవతరణ ఉద్దేశ్యం ఏమిట ? అనే ముఖ్య విషయం పై గుంటూర్ పట్టణంలోని సెంటర్ ఫర్ ఫైనస్ మెసేజ్ టు మాన్ కైండ్ అనే ధర్మప్రచార సంస్థకు చెందిన ప్రముఖ ఉపన్యాసకులు జనాబ్ అబ్దుర్రహ్మాన్ గారు ఖుర్ఆన్ మరియు సున్నతుల ప్రామాణిక ఆధారాలతో చాలా చక్కగా వివరించారు.

Play
معلومات المادة باللغة العربية